యర్రగొండపాలెం: సైక్లింగ్ తో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపిన దోర్నాల ఎస్సై వెంకటరమణయ్య
మార్కాపురం జిల్లా ర్నాల ఎస్సై వెంకట రమణయ్య ఆధ్వర్యంలో సండే విత్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాయామంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సైకలింగ్తో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. అందరూ సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.