Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించినట్లు సి పి తెలిపిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి

India | Jun 2, 2026
మార్కాపురం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రిపురాంతకం మండలం ముడివేములలో ఉపాధి హామీ పనులను పరిశీలించినట్లు తెలిపారు. రోజువారి వేతనం 200 పడుతుందని తెలిపారు వేసవి అలవెన్స్ తో కలుపుకొని 450 రూపాయలు ఇవ్వాలన్నారు. ఆ గ్రామంలో స్మశానం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మార్కాపురం: త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించినట్లు సి పి తెలిపిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి - India News