సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ సీనియర్ నాయకులు, సాహితి వేత్త ఎవి రమణరావు 6వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడిన సిపిఎం నేతలు. పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.