లింగాల ఘనపూర్: లింగాల ఘనపురంను కరువు మండలంగా ప్రకటించాలి: రైతు సంఘం డిమాండ్
జనగామ జిల్లా లింగాల ఘనపురంలో తెలంగాణ రైతు సంఘం నిరసన. కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్. నవంబర్ 15న నల్గొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.