యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. జూన్ 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల పురోగతి పరిశీలన నిర్వాసితుల ప్యాకేజీ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో అధికారులతో కలిసి సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు.