Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: పిన్నీసు సాయంతో 11 బైకులు చోరీ చేసిన యువకుడ్ని అరెస్టు చేసిన పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్

ప్రకాశం జిల్లాలో వేణు అనే యువకుడు సినీ పక్కిలో బైకుల దొంగతనం చేశారు. ఈ సంఘటన పుల్లలచెరువు మండలంలో చోటు చేసుకుంది. అయితే ఈజీ మనకి అలవాటు పడి డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో కేవలం పిన్నీసు సాయంతో 11 బైకులను చోరీ చేశారు. లైవ్ డెమోలో బైక్లు ఎలా దొంగతనాలు చేస్తాడో చూసి పోలీసుల షాక్ అయ్యారు. బుధవారం ఇతన్ని పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

MORE NEWS