కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు కలెక్టర్ అంకిత్ దసరా శుభాకాంక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రులు మరియు విజయదశమి ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.