Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పులకుంటలో 9 మంది బెట్టింగ్ రాయుళ్ళను అరెస్టు చేసిన పోలీసులు

Rayadurg, Anantapur | Apr 30, 2026
గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో బెట్టింగ్ స్థావరంపై గుమ్మగట్ట పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్ఐ చిన్నరాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. 9 మంది బెట్టింగ్ రాయుళ్ళను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు. వారి నుండి రూ. 51020 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.