సికింద్రాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దేశంలోని యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 26, 2025న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికైన 51000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు
Hyderabad, Telangana | Apr 25, 2025