దర్శి: వేంపాడు గ్రామంలో ఇంటింటికి టిడిపి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామంలో ఇంటింటికి టిడిపి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.