Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టు పట్టడం తగదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 18, 2026
మీ ప్రభుత్వ హాయంలో టీడీపీ కార్యకర్తలకు స్వేచ్ఛలేదని.. మేము ప్రజాస్వామ్య వాదులం కాబట్టి మిమ్మల్ని బయట స్వేచ్ఛగా తిరగనిస్తున్నామని మంత్రి స్వామి అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకపోయినా.. ఆ హోదా కావాలని పట్టు పట్టడం తగదన్నారు. ఇటీవల జువ్వలదిన్నెలో జరిగిన జగన్ సభకు జనం రాక మర్రిపూడి మండలం నుంచి కూడా జనాన్ని తరలించారన్నారు. 64 గ్రామాల మత్స్యకారులు జగన్ సభను బాయ్ కాట్ చేశారన్నారు.

MORE NEWS