అనంతపురం అర్బన్: జనగణ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు అనంతపురం నగరంలోని అధికారులతో సమావేశం
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
భారత రాజ్యాంగంలో జనాభా గణానకు ఇచ్చిన ప్రాముఖ్యత కారణంగా ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లోని జేఎన్టీయూలోని ఈ బ్లాక్ సెమినారాల్లో సమావేశం నిర్వహించారు