Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: సింగరాయకొండ నవోదయ పాఠశాలలో అనుమానస్పద మృతి చెందిన విద్యార్థి మృతి పై దర్యాప్తు చేస్తున్న అడిషనల్ ఎస్పీ సౌజన్య

Kondapi, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని నవోదయ పాఠశాలలో ఫిబ్రవరి 14వ తేదీన అనుమానస్పద మృతి చెందిన 6వ తరగతి విద్యార్థి తౌషిక్ మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య స్థానిక సిఐఎస్ఐ లతో కలిసి విచారణ చేపట్టారు. నివేదిక తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

MORE NEWS