Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: దోర్నాలలో ప్రమాదవశాత్తు లారీలో ఉన్న వరిగడ్డికి మంటలంటుకొని దగ్ధం

మార్కాపురం జిల్లా దోర్నాల లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. దోర్నాల మీదుగా శ్రీశైలానికి గడ్డి లోడుతో వెళ్తున్న ఓ లారీకి మంటలు అంటుకొని అందులో ఉన్న గడ్డి దగ్ధం అయిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గడ్డి మొత్తం దగ్ధమైపోయిందని బాధితులు తెలిపారు.

MORE NEWS