మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వినతి
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిరసన తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ప్రభుత్వం తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.