Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: గార్లదిన్నె మండల కేంద్రంలోని చీనీ రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్

Singanamala, Anantapur | May 15, 2026
గార్లదిన్నె మండల కేంద్రమైన శుక్రవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో చీని రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అనంతరం పండ్ల తోటలను సందర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ నివేదిక పంపించి రైతులను ఆదుకోవాలని అన్నారు.

MORE NEWS