Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: బొమ్మనహాల్ మండల టిడిపి అధ్యక్షులుగా మల్లెన్న ప్రమాణస్వీకారం, హాజరైన ఎమ్మెల్యే, ఎంపీ

Rayadurg, Anantapur | May 14, 2026
బొమ్మణహల్ మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా కురుబ మల్లెన్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోవిందవాడ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.