యర్రగొండపాలెం: దూపాడు దోర్నాల సాగర్ వాటర్ ను విడుదల చేసిన మంత్రి రవికుమార్
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ప్రత్యేక చొరవతో ధూపాడ్ నుండి దోర్నాలకు సాగర్ వాటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సాగర్ జలాలను విడుదల చేశారు. 30 సంవత్సరాల కలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అన్నారు.