రాయదుర్గం: మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని రాయదుర్గం ఎంఈవో విజ్ఞప్తి
రాయదుర్గం మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో మేస్త్రి గా విధులు నిర్వహించి ఇటీవల కాలంలో పదవీ విరమణ పొందిన బైరప్ప అనారోగ్య కారణాలతో సోమవారం మృతిచెందాడు. పట్టణంలో 35 ఏళ్లపాటు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తూ పట్టణ ప్రజలకు సుపరిచితుడు. మున్సిపల్ శ్యానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర తోపాటు మున్సిపల్ సిబ్బంది నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.