కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాయంత్రం 6:45 కు కూడా కానీ సూర్య అస్తమం, పెరిగిన పగటిపూట సమయం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు పగటిపూట సమయం అత్యధికంగా పెరిగింది సాయంత్రం 6:45 నిమిషాలు సమయం అయినా ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీకటి పడలేదు. నేడు రికార్డు స్థాయిలో 43 డిగ్రీల వరకు ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు పగటిపూట సమయం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.