శింగనమల: మానవత్వాన్ని చాటుకున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేసిన కొత్తపల్లి గ్రామ ప్రజలు
సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ వ్యక్తి గుజరాత్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దురదృష్టవంతు కాలేజీ భవనం నుంచి దూకి మరణించాడు శవాన్ని కొత్తపల్లి గ్రామానికి తీసుకురావడంతో మానవత్వాన్ని చాటుకున్న అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో కృతజ్ఞతలు తెలియజేశారు.