ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో పులి సంచారం: ఆవును చంపేసిన మన్యం పులి!
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సమీపంలో మన్యం పులి ఆవును చంపింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు.