కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పడిపోతున్న ధరలతో పొగాకు రైతులు ఆందోళన, సిండికేట్ అడిగా వ్యాపారులు ఏర్పడ్డారని ఆరోపణ
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో పడిపోతున్న పొగాకు ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు కొనుగోలు ప్రారంభమై రెండు వారాలు అవుతున్న అత్యధికంగా పొగాకు బేళ్లను తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మరి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.