శింగనమల: మహిళలు చిన్నారుల భద్రతకు జిల్లాలో డోకా లేదని జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు గార్లదిన్నె మండల కేంద్రంలో అవగాహన
గార్లదిన్నె మండల కేంద్రంలోని మహిళలు చిన్నారుల భద్రతకు జిల్లాలో డోకా లేదు ప్రభుత్వము పోలీస్ శాఖలు అండగా ఉంటున్నాయని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు గార్లదిన్నె మండల కేంద్రంలోని మహిళలకు భద్రత పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో మహిళలకు చట్టాల పైన అవగాహన.