తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు: తిరుమలాయపాలెంలో బీఆర్ఎస్ ఆందోళన
ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టును నిరసిస్తూ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ, ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.