ఖమ్మం రూరల్: గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీపీ సునీల్త్ కీలక సూచనలు
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ సమన్వయ సమావేశం నిర్వహించింది. పండగలో మట్టి విగ్రహాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, డీజే నియంత్రణ మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి సీపీ సునీల్త్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.