Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సీఐ అల్తాఫ్ హుస్సేన్

India | May 3, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి కాలనీలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ సమక్షంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పలు ఇండ్లను సోదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐ ఆల్తాప్ హుస్సేన్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా గంజాయి మారకద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించామని తెలిపారు. ఈ తనిఖీలు ఎలాంటి ధ్రువపత్రాలు లేని 17 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.