దర్శి: దర్శి లో ఎన్టీఆర్ పల్లెవనం పార్కు అగ్ని ప్రమాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి
Darsi, Prakasam | May 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కు పరిసరాలలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి పార్కును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆకతాయిలు చేశారా ప్రమాదమా అని తెలుసుకోవాలని డి.ఎస్.పి మురళి కృష్ణకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.