దర్శి: తాళ్లూరు మండలం చింతలపాలెం లో రామాలయ విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
Darsi, Prakasam | Jun 25, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం చింతలపాలెం గ్రామంలో జూన్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు నూతనంగా నిర్మించిన రామాలయ ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు గోపూజ అభిషేకాలు దీక్ష హోమం గణపతి పూజ వాస్తు హోమాలు మొదలగున్న పూజలతో విగ్రహ పూజా ప్రాణ ప్రతిష్ట పూర్ణాహుతి చేయనున్నట్లు తెలిపారు.