Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 2వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Jul 1, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల రెండవ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బుధవారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలు తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలంలోని కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్, కాసినపల్లి విద్యుత్ సబ్ స్టేషన్, పరిధిలోని వివిధ గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

MORE NEWS