Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: డి.హిరేహాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని అనుమానాస్పద మృతదేహం

Rayadurg, Anantapur | Jun 23, 2026
డి.హిరేహాల్ మండల పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని హిర్దేహాల్ నేమకల్లు గ్రామాల మద్య ఓ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో ఆహుతైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డి.హిరేహాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 35-40 సంవత్సరాల వయస్సు ఉంటుందని, అతని గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు హత్యకు గురయ్యాడా? తెలియాల్సి ఉంది.