కొండపి: టంగుటూరు మండలం జుమ్మలపాలెం కు చెందిన బస్సు డ్రైవర్ శ్యామ్ పై దాడి చేసిన వ్యక్తులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జమ్మలపాలెంకి చెందిన శ్యామ్ బస్సు డ్రైవర్ గా పనిచేసేవాడు. కొద్దిరోజులుగా కాలీగా ఉండటంతో వంశీ స్నేహితుడు శ్యాము శ్రవంతి ట్రావెల్స్ బస్సుకు హాల్టింగ్ డ్రైవర్గా పంపాడు. 10 రోజులు డ్యూటీ చూసిన శ్యామ్ బస్సు ఓనర్ సూరీని డ్యూటీ డబ్బులు ఇవ్వాలని పలుమార్లు కాల్ చేసి అడిగాడు. దీంతో ఆగ్రహించుకున్న బస్సు ఓనర్ ఈనెల 5న డబ్బుల కోసం నాకే కాల్ చేస్తావా అంటూ స్నేహితులతో కలిసి పలుమార్లు దాడి చేశాడు.