కొండపి: ప్రకాశం జిల్లాలో రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు గస్తీ కాస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు అపరిచిత్ర వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఎస్పీ ఆదేశాలతో దొంగతనాలు అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరన్నా అపరిచిత వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.