విశాఖపట్నం: నవంబర్ 15న అంబేద్కర్ భవన్ లో రాజ్యాంగ దినోత్సవ సదస్సు
ఈ నెల 15న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్ లో రాజ్యాంగ దినోత్సవ సదస్సు నిర్వహించనున్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కాశీం, మోకా సత్తిబాబు అతిథులుగా హాజరుకానున్నారు.