యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో డీజిల్ పెట్రోల్ కొరత, ఇబ్బందుల పడ్డ వాహనదారులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరం లేకుండా ఇంధనం నిలువ చేసుకోవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రయాణానికి ముందు సమీప పెట్రోల్ బంక్ లో స్టాక్ ఉందా లేదా అని తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర ప్రయాణాలకే వాహనాలను ఉపయోగించాలన్నారు.