మచిలీపట్నం దక్షిణం: మచిలీపట్నం: చెక్ బౌన్స్ కేసులో మున్సిపల్ ఉద్యోగికి 6 నెలల జైలు శిక్ష
Machilipatnam South, Krishna | Nov 13, 2026
మచిలీపట్నం మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కళా కేశవకు చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష, 4 లక్షల జరిమానా పడింది. 2020లో అప్పు తీసుకుని చెల్లని చెక్కు ఇచ్చినందుకు జిల్లా కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.