దర్శి: జూలై 11వ తేదీ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన సీఐ రామారావు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో జూలై 11వ తేదీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కేసులు త్వరగా పరిష్కారం కావాలంటే రాజీమార్గమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. దర్శి సర్కిల్ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.