సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి అన్నప్రసాద పథకానికి మన్నె వర్షిణి గారు 5,32,000 రూపాయల విరాళం అందించారు. ఆదివారం ఆలయ కార్యనిర్వహణాధికారికి చెక్కును అందజేశారు.