Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: తాడిపత్రిలోని అల్ట్రాటెక్ క్రీడా మైదానంలో ప్రారంభమైన పోలీసు -జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్

India | Apr 8, 2026
తాడిపత్రి లోని అల్ట్రాటెక్ క్రీడ మైదానంలో బుధవారం పోలీసు-జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ చౌదరి క్రీడాకారులందరినీ పరిచయం చేసుకున్నారు. ఎంతో రసవత్తరంగా క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. టోర్నమెంట్ లో విజేతగా నిలిచే జట్టు క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

MORE NEWS