Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

యర్రగొండపాలెం: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వైసిపి బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసిపి బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం లోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎన్నికల డిప్యూటీ ఎమ్మార్వో ను కలిసి నియమితులైన బిఎల్ఎ ల ఫారాలను పార్టీ నాయకులు సమర్పించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పర్యవేక్షించడమే తమ లక్ష్యం అన్నారు.

MORE NEWS