దర్శి: వెలుగు వారి పాలెం లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని మన ఊరు మన బడి కాపాడుకుందాం కార్యక్రమం
Darsi, Prakasam | Apr 20, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో మన ఊరు బడిని కాపాడుకుందాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని హెచ్ఎం సుబ్బారెడ్డి తల్లిదండ్రులకు వివరించారు.