జర్నలిస్టుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు సోమవారం రాత్రి 8:20 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు.