మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో లేవు. ఈ సంవత్సరం కూడా కళాశాలలో ప్రారంభించకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిరాశ మిగిలింది. 1979లో విద్యాశాఖ మంత్రి కృష్ణారావు చేతుల మీదుగా ఎస్ వి కె పి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. అప్పటినుంచి ఎంతోమందికి విద్యను అందించారు. గత ప్రభుత్వంలో కాలేజీని తొలగించారు దీంతో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి.