యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలోని మల్లె పాలెం చెరువులో ఏడు నెలలగా జెసిబి యంత్రం
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మల్లపాలెం చెరువులో ఏడు నెలల జెసిబి యంత్రం నీటిలో మునిగి ఉంది. గత ఏడాది జాతీయ రహదారి మట్టి పనుల కోసం ఆపరేటర్ జెసిబి ని చెరువులో ఉంచాడు. మొంతా తుఫాన్లో కురిసిన భారీ వర్షం వరద వల్ల రాత్రికి రాత్రి యంత్రం చెరువులో మునిగిపోయింది. చెరువు మట్టిలో జెసిబి కూరుకపోవడంతో హైవే అధికారులకు దీని తీయడానికి వీలు కాలేదు. దీంతో నీటిలోనే ఉండిపోయింది.