Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: నార్పల మండల కేంద్రంలోని రాగి రొట్టెలను స్వయంగా తయారు చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | Apr 13, 2026
నార్పల మండల కేంద్రంలోని సోమవారం ఉదయం 10 గంటలు 20 నిమిషాల సమయంలో అంగన్వాడి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనంతరం రాగి రొట్టెలను స్వయంగా తయారు చేసి గర్భవతులకు అందజేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి

MORE NEWS