అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలోని హోంగార్డు సుమారు నాలుగు లక్షల 95 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Nov 11, 2026
34 ఏళ్లకు అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖలో సేవలందించిన ఓబులేసు పదవీ విరమణ పొందారు అనంతరం జిల్లా ఎస్పీ జగదీశ్ చేతులమీదుగా నాలుగు లక్షల 95 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం