దర్శి: దర్శి ప్రజలు చట్టాన్ని గౌరవించే వారిని తెలిపిన ఎస్సై మురళి
Darsi, Prakasam | Jun 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండల ప్రజలకు ఎస్సై మురళి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు సీఐ ప్రమోషన్ వచ్చిందని మండల ప్రజలు చాలా మంచి వారని తెలియకపోతే చెప్తే వింటారని అన్నారు. చట్టాన్ని గౌరవించే వారన్నారు. దర్శి ప్రాంతం నుంచి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవని పేర్కొన్నారు.