మార్కాపురం: చెన్నకేశవ స్వామి కళ్యాణం సందర్భంగా స్వయంగా తయారుచేసిన పట్టు వస్త్రాలు సమర్పణ
మార్కాపురం మండలం వేములకోట గ్రామానికి చెందిన ఆమంచి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వంశపారంగా చెన్నకేశవస్వామి కళ్యాణానికి తలంబ్రాల బియ్యం తాళిబొట్లు కంకణము భటువు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మంగళగిరిలో చేనేత పరికరంతో కొలత ప్రకారం నూతన వస్త్రాలను తయారు చేస్తామన్నారు. అదేవిధంగా మంగళసూత్రాలను స్వయంగా తయారు చేసి కళ్యాణానికి ముందు రోజు రాత్రి ఊరేగింపుతో ప్రత్యేక పూజలు చేసి అందజేస్తామన్నారు