విశాఖపట్నం: ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం
విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు మంత్రులు స్వాగతం పలికారు. బొబ్బిలి వీణను ఆయనకు బహుకరించారు.