Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలం రెడ్డి చర్ల విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో మే 12 విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | May 11, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో రేపు అనగా మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా వ్యవసాయ మరియు గృహ సంబంధిత విద్యుత్ సరఫరా ఉండదని విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS